నవతెలంగాణ - అశ్వారావుపేట : అశ్వారావుపేటలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం మూడు దరఖాస్తులు అందాయి. వీటిలో రెవెన్యూ శాఖకు రెండు, మున్సిపాలిటీకి ఒక దరఖాస్తు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అందిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, నిబంధనల మేరకు తదుపరి చర్యలు చేపడతారని ఎంపీడీవో వాల్మీకి కిశోర్ తెలిపారు.
ప్రజావాణికి అందిన మూడు దరఖాస్తులు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 02, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)