నవతెలంగాణ-హైదరాబాద్: వలస ఆదివాసుల సమస్యలను పరిష్కారించాలని తెలంగాణ ఆదివాసుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లోని ధర్నా చౌక్ వద్ద ఆందోళన నిర్వహించింది. ఆ తర్వాత రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కు ఆదివాసుల సమస్యలపై వినతి పత్రం అందజేసింది. అతి త్వరలో ఫారెస్ట్ అధికారులు, ఇతర అధికారులతోటి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని మంత్రి సానుకూలంగా స్పందించారు.
ఆదివాసుల సమస్యలను పరిష్కారించాలి: తెలంగాణ ఆదివాసుల సంఘం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)