Magazines

స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రం

6 గంటల క్రితం

pure love
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం

‘ధరణి ఐ లవ్ యు’ మూవీ పోస్టర్‌ను నిర్మాత ఎస్‌కేఎన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ, ‘పోస్టర్, టైటిల్‌తోనే సినిమాపై క్యూరియాసిటీ కలుగుతోంది. సినిమా మంచి విజయాన్ని అందుకోవాలి’ అని తెలిపారు. ‘ఓ మంచి సినిమాతో ప్రేక్ష‍కుల ముందుకు వస్తున్నాం’ అని డైరెక్టర్ సాయికృష్ణ కె.వి చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ, ‘మా సినిమా పోస్టర్‌ నిర్మాత ఎస్‌కేఎన్‌ చేతుల మీదుగా విడుదల చేయడం ఆనందంగా ఉంది. ప్రేక్షకులకు నచ్చేలా సినిమాను రూపొంది స్తున్నాం’ అని తెలిపారు. ఈ సినిమాకి సమర్పణ - శ్రీమతి బాలామణి, మ్యూ జిక్- పద్మనాబ్ భరద్వాజ్, ఎడిటింగ్- నందమూరి హరి, ఎన్.టి.ఆర్, సినిమాటో గ్రఫీ- చిన్నయోగి అన్నెం, ఆర్ట్-జగన్.బి, నిర్మాత- రాజశేఖర్ మద్దికుంట, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - సాయికృష్ణ.కె.వి

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్