Magazines

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత

43 నిమిషాల క్రితం

Renowned director
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం


నవతెలంగాణ-హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితం చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. చివరిగా ఆయన నాగ్ అశ్విన్ నిర్మాణంలో 'సింగ్ గీతం' అనే సినిమాకి దర్శకత్వం వహించారు. 94 ఏళ్ళ వయసులోనూ దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రయోగాల మాంత్రికుడిగా పేరుగాంచారు. గత కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి (అక్టోబర్ 3, 2026) తుదిశ్వాస విడిచారు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్