నవతెలంగాణ - హైదరాబాద్ : బిహార్లోని రాఘోపూర్లో మంగళవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గంగా నదిలో 20 మందితో వెళ్తున్న పడవ బోల్తా పడటంతో 11 మంది మరణించారు. మిగిలిన వారి కోసం రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టింది. వీరంతా ఒక విందు కోసం వెళ్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





కామెంట్లు (0)