నవతెలంగాణ - హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ జారీ చేసిన జీవోను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసిన సంగతి తెలిసిందే. బీసీలకు రిజర్వేషన్ల విషయంలో తాము కట్టుబడి ఉన్నట్లు ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు.
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంలో ప్రభుత్వం పిటిషన్
10 గంటల క్రితం

Shiva Kumar
ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)