నవతెలంగాణ - హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా పోచారంలో ఎల్ఐజీ ఫ్లాట్ల, ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి మంత్రులు బుధవారం భూమిపూజ చేశారు. ఈ భూమి పూజలో మంత్రలు పొంగులేటి శ్రీనివాసరావు, శ్రీధర్బాబు, ఎంపీ ఈటల, పట్నం మహేందర్రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టును రూ.43,20,00,000లతో 480 ఫ్లాట్లతో టవర్ను నిర్మించనున్నట్లు మంత్రులు ప్రకటించారు.






కామెంట్లు (0)