Magazines

నాంపల్లిలో పెప్పర్ స్ప్రే కొట్టి రూ.21 లక్షలు దోపిడీ

14 గంటల క్రితం

cash
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నాంపల్లిలో క్రిప్టో కరెన్సీ మార్పిడి కోసం వచ్చిన వ్యక్తి నుంచి దుండగులు రూ.21 లక్షలు దోచుకెళ్లారు. ఎర్రగడ్డకు చెందిన అమరేంద్ర డాలర్లుగా కరెన్సీ మార్చుకునేందుకు మిత్రుల సలహాతో బైనాన్స్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ప్రయత్నించారు. బజార్‌ఘాట్‌లోని కార్యాలయంలో లావాదేవీలపై చర్చిస్తుండగా సుమైద్‌, సయ్యద్‌ అనే ఇద్దరు వ్యక్తులు ఆయన కళ్లలో పెప్పర్‌ స్ప్రే చల్లి నగదుతో పరారయ్యారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్