Magazines

ఢిల్లీలో కాల్పులు.. వ్యక్తి మృతి

1 గంట క్రితం

Shooting in Delhi.. man killed
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలోని సోనియా విహార్‌లో మంగళవారం రాత్రి కాల్పులు కలకలం రేపాయి. హెల్మెట్లు ధరించి బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు మనీశ్ యాదవ్ (34)పై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఫోరెన్సిక్ బృందాలతో ఆధారాలు సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్