Magazines

అమెరికాలో జిన్‌పింగ్‌కు అదిరిపోయే స్వాగతం..స్వయంగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి స్వాగతం పలికిన ట్రంప్

1 రోజు క్రితం

Trump
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : దాదాపు మూడేళ్ల విరామం తర్వాత జిన్‌పింగ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. పదేళ్ల తర్వాత యూఎస్ రాజధాని వాషింగ్టన్‌లో ఆయన అధికారిక పర్యటన చేపట్టడం ఇదే తొలిసారి. జిన్‌పింగ్ తన భార్య పెంగ్ లియువాన్‌తో కలిసి విమానం దిగగా, ట్రంప్ దంపతులు వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడికి రెడ్ కార్పెట్ స్వాగతం పలకడంతో పాటు మిలటరీ బ్యాండ్ ప్రదర్శన, విమానాల ఫ్లైఓవర్ కూడా నిర్వహించారు. ఒక దేశాధినేతకు అమెరికా అధ్యక్షుడు స్వయంగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి స్వాగతం పలకడం చాలా అరుదైన విషయంగా దౌత్య వర్గాలు పేర్కొంటున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్