నవతెలంగాణ - భీంగల్
మైనారిటీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ మాత్రమే పాటుపడుతుందని డిసిసి అధ్యక్షులు నాగేష్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. డిసిసి నగేష్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆదేశాల మేరకు భీంగల్ మండల మైనార్టీ విభాగం మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, పట్టణ అధ్యక్షుడు పర్స అనంత రావు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు.
మండల అధ్యక్షుడు కలీమ్ (పూరణిపేట్), వైస్ ప్రెసిడెంట్ లు హాకిమ్(బాబాపూర్), నదీమ్ (బాబాపూర్), షారుక్ కురిషీ(బాబాపూర్), గౌస్ (బాబాపూర్ కాలనీ), యూసుఫ్(గోన్ గోపుల), అబ్దుల్ కలీక్ (బాబాపూర్), జనరల్ సెక్రెటరీలు : సలీం(బాబాపూర్), అక్బర్(బాబాపూర్),అవేస్ (బాబాపూర్),బబ్లు (బాబాపూర్), అజీజ్ (బాబాపూర్),జావీద్ హుస్సేన్(భీంగల్) ట్రెజరర్ : సయ్యద్ అబ్దుల్ హకీమ్ (సికింద్రాపూర్), సలీం (జాగీర్యాల్) మండల అధ్యక్షుడు, టౌన్ అధ్యక్షుడు మాట్లాడుతూ... బడుగు బలహీన వర్గాలతో పాటు మైనార్టీల అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని, ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకు మిగిలిన మైనార్టీల సమస్యలన్నింటికీ పరిష్కారానికి కృషి చేసేందుకు మైనార్టీ అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.







కామెంట్‌లు (0)