Magazines

స్వయం సహాయక మహిళలకు ఉల్లాస్ పరీక్షలు

1 గంట క్రితం

malahar rao
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మల్హర్ రావు

మండలంలోని కొయ్యూరులో స్వయం సహాయక సంఘాలలో (ఎస్ హెచ్జీ)సభ్యులకు ఉల్లాస్ పరీక్షలు ఆదివారం నిర్వహించారు. పరీక్ష కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మ సందర్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సభ్యురాలికి కనీసం చదవడం రాయడం రావాలనే ప్రధాన లక్ష్యంతో నిర్వహించినట్లుగా తెలిపారు. అక్షరాస్యత అవసరమైన వారికి సహకారం అందించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం శారద, రజిత, మీసాల సౌజన్య, సరిత, మహిళలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్