గదిలో వేలాడుతున్న ఫ్యాను ప్రాణవాయువయిందో, ప్రాణం తీసిందో తలుపులు బద్దలైతే తప్ప సత్యం వెల్లడి కాదు ఎవరి మరణం తర్వాతైనా ఒక కథ ప్రాణం పోసుకుంటుంది అనుమానం ఆత్మీయుల మీదే కానీ తన చావుకు ఎవరూ కారణం కారని అక్షరాలతో చెప్పించిందట ఆమె వేలాడుతున్న తల్లి ఆటబొమ్మలా కనిపించిందేమో! పాప కేరింతలు కొడుతుంటే పెంపుడు కుక్క కూడా ఆశ్చర్యపోతున్నది పాప నవ్వు మాత్రం మృత్యువును ధిక్కరిస్తున్నట్లుగా వుంది అమ్మంగి వేణుగోపాల్, 9441054637




కామెంట్‌లు (0)