Magazines

మౌలాలి వద్ద నిలిచిన శాతవాహన రైలు

1 గంట క్రితం

Satavahana train
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ హైదరాబాద్‌: మౌలాలి వద్ద శాతవాహన సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరిన కొద్ది సమయానికే ఇందులో సమస్య తలెత్తింది. ఇంజిన్‌పై ఉండే ప్యాంటో గ్రాఫ్‌ విరిగిపోవడంతో రైలు ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు పట్టాలపై పడిగాపులు కాస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్