Magazines

మహబూబ్‌నగర్‌ జిల్లాలో విషాదం..నీటి సంపులో పడి ఇద్దరు బాలురు మృతి

1 రోజు క్రితం

dead
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : నాగర్‌ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్రలో బీహార్‌కు చెందిన ఎనిమిదేళ్ల ఆర్యన్ నీటి సంపులో పడి మృతి చెందాడు. తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరో ఘటనలో, మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌(M) తిరుమలగిరి గ్రామానికి చెందిన హనుమంతు (13) కొండారెడ్డిపల్లి గ్రామ శివారులో నీటి సంపులో పడిన మేకను రక్షించేందుకు వెళ్లి, అందులోనే పడి మృతి చెందాడు. బంధువులు అతన్ని బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్