Magazines

డీజే వాహనాన్ని ఢీకొన్న ట్రక్కు..ఆరుగురు దుర్మరణం

10 గంటల క్రితం

accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఛత్తీస్‌గఢ్‌ బోలోజ్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. NH-30పై ఆగి ఉన్న డీజే వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు స్పాట్‌లోనే మృతి చెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక బృందాలు క్లియర్ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్