Magazines

ఎన్నికల్లో డెమోక్రాట్లు గెలిస్తే..

59 నిమిషాల క్రితం

If the Democrats win the elections...
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం

అమెరికాలో ప్రజాస్వామ్యం అంతమే : మస్క్ సంచలన ప్రకటన

న్యూయార్క్ : అమెరికాలో మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న వేళ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2028లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్లు (యూఎస్ ప్రతినిధుల సభ, సెనేట్, అధ్యక్ష పదవి) గెలిస్తే దేశంలో ప్రజాస్వామ్యం అంతమ వుతుందని హెచ్చరించారు. అటువంటి ఎన్నికల ఫలితం అమెరికాలో ప్రధాన రాజకీయ, సంస్థాగత మార్పులకు దారితీయవచ్చని పేర్కొన్నారు. 2028లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో యూఎస్ ప్రతినిధుల సభ, సెనేట్, అధ్యక్ష పదవిని డెమోక్రాట్లు దక్కించుకుంటే వారు ఏం చేస్తారనే దానిపై మస్క్ తన ఆందోళనలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్‌'లో పోస్ట్ చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్