నవ తెలంగాణ -హైదరాబాద్ : కేరళతో రంజీ ట్రోఫీ ప్రాక్టీస్ మ్యాచ్‌లో హైదరాబాద్ ముందంజలో కొనసాగుతోంది. హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 104 ఓవర్లలో 386 పరుగులకు ఆలౌట్ కాగా.. కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 54.2 ఓవర్లలో 175 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. రెండో రోజు ఆట ముగిసేసరికి హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో 57/3తో ఆడుతోంది. 268 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.





కామెంట్‌లు (0)