Magazines

రేడియో

45 నిమిషాల క్రితం

Radio
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం

రేడియో తను కలలోనైనా ఊహించి ఉండదు వీడియోల్లో తను కనిపిస్తానని తన వీడియోలను వీక్షిస్తారని తనకూ రివ్యూలు వస్తాయని వాటిపై కామెంట్లు రాస్తారని ఆడియో సాధనానికి వీడియో ప్రచారం ఓ సంభ్రమాశ్చర్యం రెండింటి అనుసంధానం ఊహకు అందని వైవిధ్యం అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ సాధనాల ప్రస్థానాన్ని కొనసాగిస్తూ గమ్యానికి చేరుస్తున్న ఆడియో, వీడియో, రీల్స్‌ల సోషల్ మీడియా
- డాక్టర్ మైలవరం చంద్రశేఖర్

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్