నవతెలంగాణ– హైదరాబాద్ : భారత్–జింబాబ్వే మహిళల టీ20 సిరీస్లో రాయ్పుర్ వేదికగా జరిగే మూడు మ్యాచ్లను మహిళలు ఉచితంగా వీక్షించవచ్చు. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి సూచన మేరకు రాష్ట్ర క్రికెట్ సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. భారత జట్టుకు స్మృతి మంధాన నాయకత్వం వహించనుండగా, తొలి మ్యాచ్ నేడు జరగనుంది. నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో మహిళా అభిమానులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ సంఘం తెలిపింది.







కామెంట్లు (0)