Magazines

లైఫ్‌‌స్పాన్‌ ‌ప్రచారకర్తగా 
ఇషా సింగ్‌

1 గంట క్రితం

Esha Singh as Lifespan brand ambassador
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌ : భారత స్టార్‌ ‌షూటర్‌, తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్‌‌తో హెల్త్‌ అండ్‌ ‌వెల్‌‌నెస్‌ ‌సంస్థ లైఫ్‌‌స్పాన్‌ ఒప్పందాన్ని కొనసాగించింది. కొంతకాలంగా లైఫ్‌‌స్పాన్‌ ‌ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ఇషా సింగ్‌ ఒప్పందం ఇటీవల ముగిసినా.. మరోసారి ఆమెనే ప్రచారకర్తగా లైఫ్‌‌స్పాన్‌ ఎంచుకుంది. ఈ మేరకు లైఫ్‌‌స్పాన్‌ ‌సీఎండీ నరేంద్ర రామ్‌ ‌వెల్లడించారు. క్రీడలు, ఫిట్‌నెస్‌, ఆరోగ్యం, వెల్‌‌నెస్‌ ‌రంగాల ప్రోత్సాహానికి ఇషాసింగ్‌‌తో భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నామని నరేంద్ర రామ్‌ ‌తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్