నవతెలంగాణ-హైదరాబాద్ : స్కూల్ ఎడ్యుకేషన్‌లో ఇంటర్‌ను విలీనం చేసినా సిలబస్‌లో మార్పు ఉండదని బోర్డు స్పష్టం చేసింది. సిలబస్ మార్పుపై ప్రచారాలను నమ్మవద్దని, కొత్త విధానంపై గైడ్‌లైన్స్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. మరోవైపు 1 నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానాన్ని అమలు చేయాలని విద్యావేత్తలు బోర్డుకు సూచించారు. జూనియర్ కాలేజీలకు 9, 10 తరగతులకు మాత్రమే కాకుండా ఒకటో తరగతి నుంచి కూడా నిర్వహించుకునేందుకు అనుమతులివ్వాలని కోరారు.
10+2 విధానం.. ఇంటర్ సిలబస్‌లో మార్పులు ఉండవు
17 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 17, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)