Magazines

నేడు కొడంగల్‌‌కు సీఎం రేవంత్ రెడ్డి..

22 అక్టోబర్, 2026

CM Revanth Reddy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు కొడంగల్ పర్యటనకు వెళ్లనున్నారు. ప్రస్తుతం మైసూరు దసరా ఉత్సవాల్లో ఉన్న ఆయన, రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ చేరుకుని రవీంద్ర భారతిలో 'శ్రీ పండుగ సాయన్న ముదిరాజ్' జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు వికారాబాద్ జిల్లా కొడంగల్ చేరుకుని స్థానికులకు, ముఖ్య నాయకులకు దసరా శుభాకాంక్షలు తెలుపుతారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్