Magazines

భారీగా పెరిగిన బంగారం ధరలు..

7 గంటల క్రితం

Gold
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు గురువారం కూడా భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.3,220 పెరిగి రూ.1,46,020 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,950 పెరిగి రూ.1,33,850కి చేరింది. కిలో వెండి ధర రూ.2,10,000 వద్ద కొనసాగుతోంది. ఈ ధరలపై 3% GST అదనం. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్