Magazines

ఎయిరిండియా విమానానికి హైజాక్‌ హెచ్చరిక

11 నవంబర్, 2026

Hijack alert for Air India flight
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : కోల్‌కతా విమానాశ్రయంలో టేకాఫ్‌కు ముందు ఎయిరిండియా విమానానికి సంబంధించి హైజాక్ హెచ్చరిక జారీ అయింది. కోల్‌కతా విమానాశ్రయంలో బుధవారం ఉదయం, ముంబయికి బయలుదేరాల్సిన ఎయిరిండియా విమానంలో భద్రతా హెచ్చరిక కలకలం రేపింది. విమానం బయలుదేరడానికి ముందు, అందులోని వాష్‌రూమ్‌లో అద్దంపై విమానాన్ని హైజాక్ చేసే అవకాశముందనే అర్థం వచ్చేలా సందేశం కనిపించింది. దీనిని గమనించిన పైలట్, విమానం బయలుదేరడానికి కొన్ని క్షణాల ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి సమాచారం అందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్