Magazines

తెలంగాణలో పెరుగుతున్న చలి.. 11 డిగ్రీలకు పడిపోనున్న ఉష్ణోగ్రతలు!

10 గంటల క్రితం

Increasing cold in Telangana.. Temperatures set to drop to 11 degrees!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గి 11 నుంచి 12 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలు ఉదయం, రాత్రి వేళల్లో బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం నిర్మల్‌ జిల్లా కుబీర్‌లో అత్యల్పంగా 14.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని 21 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్