Magazines

భారత్-న్యూజిలాండ్ : టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకొన్న భారత్‌

2 గంటల క్రితం

India won the toss and elected to bowl.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : న్యూజిలాండ్‌లో అయిదు వన్డేల సిరీస్‌ ఆడేందుకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. ఇందులోభాగంగా తొలి మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకొంది.

భారత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (WK), నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, ఔకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్.

న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్, విల్ యంగ్, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), నాథన్ స్మిత్, కైల్ జామిసన్, జాకబ్ డఫీ, బ్లెయిర్ టిక్నర్.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్