Magazines

నేడు భారత్‌-న్యూజిలాండ్‌ నాలుగో వన్డే..

5 రోజుల క్రితం

India vs New Zealand, fourth ODI today..
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య నాలుగో వన్డే శుక్రవారం జరగనుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన టీమిండియా 2-0తో ఆధిక్యంలో ఉంది. మూడో వన్డే వర్షం కారణంగా రద్దవడంతో సిరీస్‌ విజయం కోసం భారత్‌ మరో గెలుపుపై కన్నేసింది. చివరి రెండు మ్యాచ్‌లకు శుభ్‌మన్‌ గిల్‌కు విశ్రాంతి ఇవ్వడంతో శ్రేయస్‌ అయ్యర్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వన్డేల్లో అతడికి ఇదే తొలి సారథ్య బాధ్యత. గిల్‌ స్థానంలో ఇషాన్‌ కిషన్‌, కేఎల్‌ రాహుల్‌ స్థానంలో రుతురాజ్‌ గైక్వాడ్‌ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్