Magazines

భారత్ Vs పాక్.. అర్జున్ రాజ్ పుత్ సెంచరీ

7 గంటల క్రితం

India vs. Pakistan.. Arjun Rajput's century
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌ : అండర్-19 బసియా కప్లో భాగంగా పాకిస్థాన్లో జరుగుతోన్న మ్యాచ్లో అర్జున్ రాజ్పుత్ శతకంతో ఆకట్టుకున్నాడు. ఓ వైపు వరుసగా వికెట్లు పడుతున్నా.. పాకిస్థాన్ బౌలింగ్సు సమర్థంగా ఎదుర్కొని క్రీజులో నిలిచాడు. 80 బంతుల్లో 4 సిక్స్ లు, 11 ఫోర్ల సహాయంతో సెంచరీ సాధించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా.. ప్రస్తుతం 33 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్