నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బ్యాటింగ్‌కు దిగన న్యూజిలాండ్ తడబడుతోంది. 70 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. రచిన్ రవీంద్ర(15) రన్స్ చేయగా..నలుగురు బ్యాటర్లు 10పరుగులలోపే ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో హెన్రీ నికోల్స్(54*), గ్లెన్ పిలిప్స్(31) ఉన్నారు. భారత బౌలర్లు బుమ్రా 3 వికెట్లతో రాణించారు. అన్షుల్, ఆకాశ్ దీప్ తలో వికెట్ తీశారు. ప్రస్తుతం కివీస్ స్కోరు 43 ఓవర్లు పూర్తయ్యేసరికి 117/5 పరుగులు చేసింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ బుమ్రా వేసిన తొలి ఓవర్లో మూడో బంతికి కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్(0) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. నాలుగో ఓవర్లో అన్షుల్ వేసిన రెండో బంతిని ఎదుర్కొన్న డెవాన్ కాన్వే(4) రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.







కామెంట్లు (0)