నవతెలంగాణ-హైదరాబాద్: ఈ-కామర్స్ దిగ్గజంగా ఫ్లిప్‌కార్ట్ సీఈవో పదవీకి కళ్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో సంస్థతో ఉన్న 11 ఏళ్ల అనుబంధం ముగిసింది, ఇందులో దాదాపు దశాబ్దం పాటు ఆ సంస్థకు సారథ్యం వహించారు. ఈ మధ్యకాలంలో, శాశ్వత వారసుడిని నియమించే వరకు, కంపెనీ చీఫ్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ అయిన బాలాజీ త్యాగరాజన్ వ్యాపార నిర్వహణకు నాయకత్వం వహించడంలో సహాయపడతారు. 16 బిలియన్ డాలర్ల టేకోవర్చ సంవత్సరాల తరబడి తీవ్రమైన పోటీని ఎదుర్కొని కంపెనీని కళ్యాణ్ కృష్ణమూర్తి నడిపించారు.
ఫ్లిప్‌కార్ట్ సీఈవో పదవీకి కళ్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా
4 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)