Magazines

'సూపర్ ఎల్‌నినో' ముప్పు..భారీగా పెరగనున్న ధరలు

23 అక్టోబర్, 2026

elnino
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : రానున్న ఆరు నెలల్లో 'సూపర్ ఎల్‌నినో' ప్రభావంతో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి మరియు విద్యుత్ కొరత ఏర్పడవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని కారణంగా నిత్యావసర సరుకులు, బియ్యం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రజలు ఇప్పటి నుంచే నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడుకుంటూ, అనవసర ఖర్చులను నియంత్రించుకోవాలని సూచించారు. భయాందోళనతో సరుకులను నిల్వ చేయకుండా, సమతుల్యంగా వ్యవహరించాలని నిపుణులు కోరుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్