Magazines

చేయూత పింఛన్ల రీ-వేరిపీకేషన్

8 గంటల క్రితం

Re-verification
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మల్హర్ రావు

ప్రభుత్వం దసరా పండుగ ధమాకగా కొత్తగా చేయూత పింఛన్లు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో మండలంలో చేయుతపై మండల ఎంపిడిఓ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా విస్తృతంగా పరిశీలన చేపట్టారు. శనివారం భూపాలపల్లి జిల్లా ఆడిసినల్ డిఆర్డీఓ సురేందర్ నాయక్ ఎంపిడిఓతో కలిసి ఎడ్లపల్లి గ్రామంలో విచారణ చేపట్టారు. గ్రామంలో చేయూత పెన్షన్లకు దరఖాస్తులు చేసుకొన్నవారి అర్జీలను ఇంటింటా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి, రీ-వెరిఫికేషన్ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్