Magazines

ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య

1 గంట క్రితం

Govt Schools
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - తొగుట 

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మెరుగైన విద్య ను బోదిస్తారని సర్పంచ్ గంగాసాని రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ఘణపురం ప్రాథమిక పాఠశాలో అదనపు తరగతి గదిని మండల విద్యాధికారి వి. నర్సయ్య కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల లో నిష్ణాతులైన విద్యావంతులు మెరుగైన విద్యను అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బోధనం రమేష్, ఉపా ధ్యాయులు పి. అంజి రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్  బోనాల లావణ్య, గణపురం గ్రామ వాస్తవ్యులు, పిఆర్టీయు టీఎస్ మండల శాఖ అధ్య క్షులు పి. రాంచంద్రారెడ్డి, సీఆర్పి వెంకట స్వామి, తల్లిదండ్రులు సంతోష్ రెడ్డి, ఉపాధ్యాయులు లక్ష్మారెడ్డి, వనజ, రవీందర్, రాజ్ కుమార్, ప్రేమల, నవనీత తదితరులు పాల్గొన్నారు. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్