Magazines

పీఎం కిసాన్ నిధుల విడుదలను ప్రత్యక్షంగా వీక్షించిన రైతులు

1 గంట క్రితం

PM Kisan funds
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే ప్రైమ్ మినిస్టర్ కిసాన్ నిధుల విడుదలను శుక్రవారం ఏఎంసీ చైర్మన్ సౌజన్య రమేష్, కార్యాలయ సూపర్వైజర్ రామచందర్, రైతులు ప్రత్యక్ష‍ంగా వీక్షించారు. రైతులకు ఏడాదిలో మూడుసార్లు పీఎం కిసాన్ నిధులు రూ.2000/- చొప్పను అందిస్తారని ఏఎంసీ చైర్మన్‌ తెలిపారు. ఈ సందర్భంగా రైతులు హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్