Magazines

వర్దానంద జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోళ్ళు ప్రారంభం

2 గంటల క్రితం

Cotton procurement
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

మండల కేంద్రంలోని వర్ధానంద జిన్నింగ్ మిల్లులో సోమవారం యజమాని జ్ఞానేశ్వర్ సెట్ పత్తి కొనుగోళ్లను ప్రారంభించారు. అంతకుముందు మిల్లులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అందరికీ స్వీట్లు అందజేశారు. ఈ క్రమలో మిల్లుకు రైతులు భారీగా పత్తిని విక్రయించేందుకు తీసుకువచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్