నవతెలంగాణ-మద్నూర్
మండలంలోని పెద్ద ఎక్లార గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీరామే మష్నాజీ కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా శ్రీ అయ్యప్ప స్వామి సన్నిధానానికి రూ.5000/-లతో పాటు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు తమ కూతురితో పాటు మా కుటుంబంపై ఉండాలని కోరుకున్నారు.





కామెంట్లు (0)