Magazines

ఇంటర్ నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఎన్నిక  

1 గంట క్రితం

Inter Non-Teaching
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 01, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు టౌన్

ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఆదివారం ఎన్నుకున్నారు. జిల్లా కమిటీ అధ్యక్షులుగా అసిస్టెంట్ డిఐఏఓ, వెలిమినేటి నాగరాజు, ఉపాధ్యక్షులు కోళ్ల అనిత జూనియర్ అసిస్టెంట్, బొమ్మలరామారం ప్రధాన కార్యదర్శ ఎన్ హరిత జూనియర్ అసిస్టెంట్ డిఐఈఓ, యాదాద్రి, సహాయ కార్యదర్శి కె.యాదయ్య, కోశాధికారి కె శంకర్, జిల్లా కమిటీ ముఖ్య సలహాదారులు,ప్రవీణ్ కుమార్, మంజు, శ్రీనివాస్, రమణ, అశోక్, నరేందర్ రెడ్డి, లక్ష్మీనారాయణ,వెంకటేష్, శ్యామల, జరీనా బేగం, సoస్తన్ నారాయణపురం, జాకీర్ అలీ, పుష్పలత, లలిత, యాదగిరి, నరసయ్య, అశ్వినీ, జుమానీ ఎన్నికయ్యారు.


సర్వీసు సమస్యలు, స్కిల్స్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, సభ్యత్వం అమౌంట్ నిర్ణయించడం, ప్రతినెల ఎంప్లాయిస్, ఫండ్ జమ చేసి ఎంప్లాయిస్ యొక్క కార్యక్రమాలకు వినియోగించడం, కార్యాచరణ అంశాలను చర్చించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్