Magazines

ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు

02 అక్టోబర్, 2026

Gandhiji  birth anniversary
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 1 నిమిషాల చదవడం


నవతెలంగాణ ఆత్మకూర్

ఆత్మకూరు పట్టణంలోని తాహశిల్దార్ కార్యాలయంలో శుక్రవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలు భాగంగా గాంధీజీ చిత్రపటాని పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ వెంకటన్న,జూనియర్ అసిస్టెంట్ రాము,పరశురాం,జిపిఓ యాదయ్య,ఓ ఎస్ రంగన్న తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్