Magazines

ఎమ్మెల్యే సహకారంతో మహిళ సమభావన భవనం శంకుస్థాపన

5 గంటల క్రితం

women’s community
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-యాదాద్రి భువనగిరి

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు ఎం మండలం ఉప్పలపహాడ్ గ్రామంలో ఈ రోజు ఆలేరు MLA అభివృద్ధి ప్రదాత ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సహాయ సహకారాలతో మహిళా సమభావన సంఘం భవనానికి ముగ్గు పోయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ చిన్నం బీరప్ప ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించి పనులు ప్రారంభించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో సంఘ బంధం అధ్యక్షురాలు తీగల స్వప్న ,వార్డు సభ్యులు చిన్నం శ్రీనివాస్, పంచాయతీ రాజ్ AE మల్లేష్, వర్క్స్ ఇన్స్పెక్టర్ బగ్గు,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆకుల బిక్షపతి,మాజీ సర్పంచ్ లగ్గాని బాలరాజు,కొడిమల గోపాల్, కొడిమల సత్యనారాయణ,లోడే శ్రీకాంత్, VOA మరియాల నాగభూషణం గారు గ్రామస్తులు లోడ సుజాత గుండెల్లి జ్యోతి,గుమిడెల్లి భాగ్యమ్మ , లగ్గాని ఎల్లయ్య గ్రామపంచాయతీ సిబ్బంది కారోబార్ కడకంచి ఆంజనేయులు గుమ్మడిల్లి మారయ్య గుమ్మడిల్లి భాస్కర్ గ్రామస్తులు తదితరులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్