నవతెలంగాణ-ఆలేరు టౌను
సిపిఐ (ఎంఎల్ )ఎన్టీఆర్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారత విప్లవంలో అసువులు బాసిన అమరుల వర్ధంతి సభకు ఆలేరు పట్టణం నుండి శ్రేణులు తరలి వెళ్లారు. దీనికి ముందుగా పార్టీ ఆలేరు సబ్ డివిజన్ కార్యదర్శి ఐల రాములు జెండాతో ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఏఐకే మెస్ జిల్లా అధ్యక్షులు జె మల్లేష్, కార్యదర్శి వి బాల మల్లేష్, కోశాధికారి కే చంద్రయ్య, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు పి అంజయ్య, ఏ రాములు, పిఓడబ్ల్యూ రాష్ట్ర నాయకులు పి వరలక్ష్మి, కే అనిత, పి సరిత, కె విజయ, జి అంజమ్మ, పి వై ఎన్ నాయకులు పి నాగరాజు, ఏ రమేష్, జి బిక్షపతి, పిడిఎఫ్ నాయకులు పి రవి, టి శ్రవణ్, పి సునీల్ తదితరులు తరలి వెళ్లిన వారిలో ఉన్నారు.







కామెంట్‌లు (0)