Magazines

మహిళలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు: సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి

7 గంటల క్రితం

Bathukamma
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

మేజర్‌ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ ఉషా సంతోష్‌ మేస్త్రీ మహిళలందరికీ సద్దుల బతుకమ్మ, పెద్ద బతుకమ్మ పండుగ శుభాకాంక్ష‍లు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ.. బతుకమ్మ నిమజ్జనాలకై చెరువకట్ట వద్ద అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటిస్తూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఈ మేరకు చెరువు కట్ట వద్ద లైటింగ్‌ వ్యవస్థ, నేలపై మ్యాట్లు, చిన్నారులు నీటిలోకి ప్రమాదవశాత్తూ దిగకుండా కట్టెలను ఏర్పాటు చేశామన్నారు. అక్కడే పారిశుద్ధ్య కార్మికులు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్