Magazines

పాపమ్మ ఆలయంలో నవరాత్రి శోభ

7 గంటల క్రితం

Papamma Alayam
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

మండల కేంద్రంలోని పాపమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు మహా అన్నదాన ప్రసాదం నిర్వహించారు. ఈ మేరకు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం మహాన్నదానంతో పాటు తీర్థ ప్రసాదాలను భక్తులు స్వీకరించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్