Magazines

రేషన్ డీలర్ల ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం

5 గంటల క్రితం

Ration Dealers
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 17, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు టౌను 

రాష్ట్ర రేషన్ డీలర్ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన కందుల శంకర్ ను హైదరాబాదులో మంగళవారం  

మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రేషన్ డీలర్ల అభ్యున్నతికి పాటుపడాలని సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మ మాజీ చైర్మన్ జల్లి నరసింహులు, కొలనుపాక బహుదూర్ పేట మాజీ సర్పంచ్ లు, గంగుల శ్రీనివాస్ యాదవ్, జంపాల దశరథ, టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్