Magazines

ఎనబోరాలో ముమ్మురంగ పారిశుద్ధ్య పనులు

1 గంట క్రితం

sanitation work
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

గ్రామంలోని మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేస్తున్నామని కార్యదర్శి ఎంఈ సోహెల్‌ అన్నారు. ఈ మేరకు శుక్రవారం డోంగ్లీ మండల పరిధిలోని ఎనబోరాకు బయటి నుంచి కూలీలను తెచ్చి పనులు చేపట్టినట్టు వెల్లడించారు. గ్రామాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచేందుకు పాలకవర్గంతో కలిసి కృషి చేస్తామని పేర్కొన్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్