నవతెలంగాణ-హైదరాబాద్ : చెన్నై OMR కారిడార్‌లోని తిరువాన్మియూర్ రోడ్డులో గురువారం ఉదయం రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయి 10 అడుగుల లోతు గొయ్యి ఏర్పడింది. మెట్రో పనులు, టైడల్ పార్క్ దగ్గర జరిగిన ఈ ఘటనలో కారు ఆ గుంతలో పడి పల్టీ కొట్టింది. కారులోని వాళ్లంతా స్వల్ప గాయాలతో బయటపడగా, పోలీసులు ఆ ప్రాంతాన్ని కార్డన్ చేశారు.
రోడ్డు కుంగి పల్టీ కొట్టిన కారు..
14 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 08, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)