Magazines

పడవ బోల్తా.. 14కు చేరిన మృతుల సంఖ్య

1 గంట క్రితం

Boat capsizes.. Death toll reaches 14Boat capsizes.. Death toll reaches 14
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : బిహార్‌లో వైశాలి జిల్లాలో గంగా నదిలో పడవ బోల్తా పడిన విషయం తెెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. విందుకు వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సీఎం సామ్రాట్ చౌధరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్