Magazines

నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు: అభిజీత్‌ దీప్కే

1 గంట క్రితం

Protest is a constitutional right: Abhijeet Deepke
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌ : దేశంలో నిరసన తెలిపే హక్కు ప్రతిఒక్కరికీ ఉందని, నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే అన్నారు. సీజేపీకి ఫారిన్‌ ఫండింగ్‌ అందుతుందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారని, అది నిజమైతే ఆధారాలు చూపాలని డిమాండు చేశారు. హోంశాఖ మంత్రి అమిత్‌షా దీనిపై దర్యాప్తు చేయించాలని కోరారు. ప్రజాస్వామ్యం, ఓటుహక్కు పరిరక్షణ కోసమే ఉద్యమం చేస్తున్నామన్నారు.  కేంద్రం దృష్టిసారించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, వాటన్నిటినీ వదిలేసి కేవలం సీజేపీ ఆందోళనలపైనే దృష్టిపెట్టిందని ఆరోపించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్