Magazines

నేడు ఢిల్లీలో పర్యటించనున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు

2 రోజుల క్రితం

CMs of Telugu states to visit Delhi today
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఢిల్లీలో గురువారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులతో భేటీ అయి, పోలవరం-నల్లమలసాగర్ లింకేజ్ అనుమతులు, రెండో దశ నిధులు కోరనున్నారు. రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధిష్ఠానంతో సమావేశమై, ఎస్‌ఐఆర్‌పై 'ఇండి' కూటమి చేపట్టే నిరసనలపై చర్చించే అవకాశం ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్