Magazines

ఈ నెల 14న విజయవాడకు రానున్న రాష్ట్రపతి

1 గంట క్రితం

President Droupadi Murmu
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 10, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్: ఈ నెల 14న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొని, ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ మేరకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు పది రోజుల పాటు ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. రాష్ట్రపతితో పాటు, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అమ్మవారిని దర్శించుకోనున్నారు. అక్టోబర్ 16న మూలా నక్షత్రం రోజున ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరఫున కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్